ఎమ్మెల్యే చినరాజప్ప ఆశీస్సులు అందుకున్న రామకృష్ణ

67చూసినవారు
ఎమ్మెల్యే చినరాజప్ప ఆశీస్సులు అందుకున్న రామకృష్ణ
కాకినాడ జిల్లా రైస్ మిల్లర్ల ఆసోసియేషన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా శుక్రవారం ఎన్నికయిన వేట్లపాలెం ఆదిలక్ష్మీ ఇండస్ట్రీస్ భాగస్వామి నున్న రామకృష్ణ మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే చినరాజప్ప ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలో చురుకైన పాత్ర పోషించిన రామకృష్ణ తోలుత మాజీ ఎమ్మెల్సీ భాస్కరరామారావు అనుచరుని గా వ్యవహారించగా ఆయన మరణానానంతరం ఎమ్మెల్యే చినరాజప్ప అనుచరునిగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్