సామర్లకోట: శబరిమలకు 44 ప్రత్యేక రైళ్లు

52చూసినవారు
సామర్లకోట: శబరిమలకు 44 ప్రత్యేక రైళ్లు
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల ప్రయాణ సౌకర్యార్థం సామర్లకోట మీదుగా విశాఖ, శ్రీకాకుళం రోడ్ ల నుంచి 44 ప్రత్యేక ఎక్సప్రెస్ లను డిసెంబర్ 1 నుంచి నడుపనున్నట్లు రైల్వే పీఆర్వో అధికారి గురువారం రాత్రి తెలిపారు. విశాఖ నుంచి 
కొల్లాంల మధ్య శ్రీకాకుళం రోడ్-కొల్లాంల మధ్య నడుపనున్నట్లు చెప్పారు. రిజర్వేషన్ టిక్కట్లకు సంబంధించి సమీప రైల్వే బుకింగ్ కార్యాలయం వద్ద సంప్రదించాలని రైల్వే పీఆర్వో చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్