సామర్లకోట: పంట పొలాల్లోకి వెళ్లిన బస్సు - ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

72చూసినవారు
సామర్లకోట: పంట పొలాల్లోకి వెళ్లిన బస్సు - ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
సామర్లకోట కాకినాడ రోడ్డు ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు పంట పొలాల్లోకి వెళ్లిన ఘటన సోమవారం సామర్లకోటలో చోటుచేసుకుంది. కాకినాడ రోడ్డులో ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు రోడ్డుకు అవరోధంగా ఉడడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో బస్సును ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదుగా కాకినాడ వెళ్లేందుకు బస్సు వెనుకకు తీస్తుండగా అదుపుతప్పి పంటపొలాల్లోకి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంతో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్