సామర్లకోట: భీమేశ్వరాలయంలో హై కోర్టు జడ్జి ప్రత్యేక పూజలు

57చూసినవారు
సామర్లకోట: భీమేశ్వరాలయంలో హై కోర్టు జడ్జి ప్రత్యేక పూజలు
రాష్ట్ర హై కోర్టు జడ్జి వీ. సుజాత శుక్రవారం రాత్రి సామర్లకోట కుమార రామ భీమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసారు. ఆలయ ఇవో నీలకంఠం ఆధ్వర్యంలో పూజల అనంతరం నంది మండపం వద్ద వేదాశీర్వచనం, ప్రసాదాలు పొందారు,
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్