సామర్లకోట: పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంఈవో

79చూసినవారు
సామర్లకోట: పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంఈవో
2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం వాడాలని ప్రభుత్వం నిర్ణయించిందని సామర్లకోట ఎంఈఓ పి. పుల్లయ్య తెలిపారు. సామర్లకోట మండలంలోని అన్ని పాఠశాలలకు ఇప్పటికే సన్న బియ్యం పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం సామర్లకోట జిల్లా పరిషత్ పాఠశాలలో ఎంఈఓలు వై. శివ రామకృష్ణయ్య, పి. పుల్లయ్య మిడ్ డే మీల్స్ నాణ్యతను పరిశీలించి, స్వయంగా విద్యార్థులకు వడ్డించారు.

సంబంధిత పోస్ట్