సామర్లకోట: ఘనంగా ఉమామార్కండేయ స్వామి కళ్యాణం

62చూసినవారు
సామర్లకోట: ఘనంగా ఉమామార్కండేయ స్వామి కళ్యాణం
సామర్లకోట పట్టణం నీలమ్మ చెరువు వద్ద వెంచేసియున్న ఉమా మార్కండేయ స్వామి దివ్య కళ్యాణం మహోత్సవం గురువారం రాత్రి వందలాది భక్తుల హాజరు మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. పండితులు కళ్యాణ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేసారు.

సంబంధిత పోస్ట్