సామర్లకోట: అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ప్రక్రియ ముగిసింది: ఆర్డీవో

85చూసినవారు
సామర్లకోట మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం ఓటింగ్ ప్రక్రియతో ముగిసిందని కాకినాడ ఆర్డీవో మల్లిబాబు అన్నారు. హైకోర్టు తుది తీర్పునకు అనుగుణంగా ఫలితాలు వెళ్లడిస్తామన్నారు. సమావేశానికి హాజరైన 25 మంది అవిశ్వాసానికి మద్దతు పలికారన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే అవిశ్వాసం నెగ్గినట్లే కనిపిస్తుందని ఆయన మీడియాకు వివరించారు.

సంబంధిత పోస్ట్