వారాహి అమ్మవారికి విశేష పూజలు

58చూసినవారు
వారాహి అమ్మవారికి విశేష పూజలు
సామర్లకోట కుమార రామ భీమేశ్వరాలయం లో ఉపాలయాలలో వెంచేసియున్న వారాహి అమ్మవారి నావరాత్రి పూజలలో భాగంగా మంగళవారం విశేషం పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహనాధికారి బళ్ల నీల కంఠం ఆధ్వర్యంలో పండితులు సోమేశ్వర శర్మ, అంజిబాబు, వెంకన్న, శ్రీనివాస రావు, వినయ్ లచే వేద మంత్రోచ్చారణ నిర్వహించారు. అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. జిల్లా నలుమూలల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్