పెద్దాపురం: మున్సిపల్ కమిషనర్ గా శ్రీకాంత్ రెడ్డి

78చూసినవారు
పెద్దాపురం: మున్సిపల్ కమిషనర్ గా శ్రీకాంత్ రెడ్డి
పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ గా శ్రీకాంత్ రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. ప్రస్తుత పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ కేవి పద్మావతిని బదిలీ చేశారు. కాకపోతే ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆమెను సెంట్రల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి రిపోర్టు చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్