కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలి

1549చూసినవారు
అంగన్ వాడీ సిబ్బందికి కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని, కేంద్ర. బడ్జెట్ నిధులు పెంపుదల చేయాలని, అంగన్ వాడీ కేంద్రాలపై రాజకీయ వేధింపులకు అడ్డుకట్ట వేయాలని అంగన్ వాడీ వర్కర్సు, హెల్పర్స్ యూనియన్ పెద్దాపురం ఐ సీ డీ ఎస్ ప్రాజెక్ట్ నాయకురాలు వడ్డీ ఏస్తేరురాణీ డిమాండు చేశారు. బుధవారం సామర్లకోట తహసీల్దార్ కార్యాలయం ఎదుటధర్నా అనంతరం తమ న్యాయమైన కోర్కెలను విలేకరులకు సమావేశంలో ఎస్తేరురాణీ వివరించారు.

సంబంధిత పోస్ట్