వ్యర్థ్యాలతో వస్తువుల తయారీ పై విద్యార్థులకు శిక్షణ

64చూసినవారు
వ్యర్థ్యాలతో వస్తువుల తయారీ పై విద్యార్థులకు శిక్షణ
వ్యర్థ పదార్థాలతో వివిధ వస్తువుల తయారీపై అధికారులు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సామర్లకోట రైల్వేస్టేషన్లో స్వచ్ఛత మహోత్సవాల్లో బాగంగా సామర్లకోట రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ ఎం రమేష్ ఆధ్వర్యంలో స్టేషన్లో స్వచ్ఛతా హీ పక్షోత్సవాలను ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా వృథా వనరులతో వస్తువుల తయారీపై విద్యార్థులకు శిక్షణ అందించారు.

సంబంధిత పోస్ట్