ప్రత్తి పంట యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తలతో అవగాహన సదస్సు

69చూసినవారు
ప్రత్తి పంట యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తలతో అవగాహన సదస్సు
గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో రైతుసేవ కేంద్రంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ దయాకర్, డాక్టర్ సీతారామశర్మ ప్రత్తి పంట వేసేటప్పుడు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు సస్యరక్షణ చర్యలపై గురువారం రైతులకు వివరించడం జరిగినది. రైతులకు ముఖ్యంగా గులాబిరంగు పురుగు, పిండినల్లి నివారణ చర్యల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యాలయంలో వ్యవసాయశాఖ, రిలయన్స్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్