పిఠాపురంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్

1085చూసినవారు
పిఠాపురంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. జులై 1న పిఠాపురంలో జనసేన నేతలతో భేటీ అవుతారు. నియోజవకర్గం సమస్యలను ఆయన తెలుసుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్