సచివాలయ సిబ్బందితోనే పింఛన్లు పంపిణీ

67చూసినవారు
సచివాలయ సిబ్బందితోనే పింఛన్లు పంపిణీ
పిఠాపురం మున్సిపాల్టీ పరిథిలోని ఎన్టీఆర్ భరోసా సామాజిక పించన్లు సోమ, మంగళ వారాల్లో లబ్దిదారుల ఇళ్ల వద్దే సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తారని మున్సిపల్ కమిషనర్ కనకారావు తెలిపారు. మున్సిపాల్టీటీ పరిథిలో 5, 832 పించన్లకు గానూ రూ. 4. 70 కోట్లు ఇప్పటికే మంజూరు అయ్యిందన్నారు. ఈ పించన్లు ఉదయం 6 గంటల నుంచి 110 మంది సచివాలయ సిబ్బంది పించన్లు పంపిణీ చేస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్