పిఠాపురంలో విస్తృతంగా వాహన తనిఖీలు

74చూసినవారు
పిఠాపురంలో విస్తృతంగా వాహన తనిఖీలు
పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం పిఠాపురం చర్చి సెంటర్, కూరగాయల మార్కెట్ మీదుగా ఉప్పాడ సెంటర్ వరకు రోడ్డును ఆక్రమించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలను తొలగించారు. అనంతరం పిఠాపురం పట్టణంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాల డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్సులు మరియు వారి యొక్క వివరాలను పూర్తిగా సోదాచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్