త్రాగునీరు అందించడంలో నగర పంచాయతీ అధికారుల విఫలం

78చూసినవారు
త్రాగునీరు అందించడంలో గొల్లప్రోలు నగర పంచాయతీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావుశనివారం తెలియజేశారు. గొల్లప్రోలు పట్టణంలో ప్రజలకు కొళాయిల ద్వారా అందించే త్రాగునీరు బురదగా వస్తుందని, రిపేర్లు పేర్లతో లక్షల రూపాయలు దోచుకుంటున్నారన్నారు. గొల్లప్రోలు పట్టణ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత లోపంతో డయేరియా విస్తరిస్తున్న తరుణంలో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్