స్పీకర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే వర్మ

66చూసినవారు
స్పీకర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే వర్మ
అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం అమరావతిలో ఆయనను కలిసిన వర్మ పుష్పగుచ్ఛం ఇచ్చి, అభినందనలు తెలిపారు. అదేవిధంగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాస్ ను కూడా కలిశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సకుమళ్ల గంగాధర్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు నల్లా శ్రీనివాస్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్