గొల్లప్రోలు: ఉచిత కంటి పరీక్షలు నిర్వహణ

76చూసినవారు
గొల్లప్రోలు: ఉచిత కంటి పరీక్షలు నిర్వహణ
గొల్లప్రోలు పట్టణంలో ఉచిత కంటి పరీక్షలు ఆదివారం నిర్వహించారు. పాపయ్య చావిడి రామకోవేల వద్ద కాకినాడ జయంతి కంటి వైద్యులు వంక మామిడి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. సుమారు 100 మంది రోగులకు కంటి సమస్యలపై కంటి పరీక్షలు నిర్వహించి తక్కువ ఖర్చుతో నాణ్యమైన కళ్ళజోళ్ళు అందజేశారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి చుక్కల మందు పంపిణీ చేసి కంటి శుక్లాలు ఉన్నవారికి ఆపరేషన్లు నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్