గొల్లప్రోలు: 12 మందికి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

52చూసినవారు
గొల్లప్రోలు: 12 మందికి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో పవన్ కల్యాణ్ నివాసంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 12 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ. 17, 89, 216 ఆర్థిక సాయం చెక్కులను జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గురువారం రాత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్, పీవీఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్