983 మార్కులతో సత్తా చాటిన గొల్లప్రోలు విద్యార్థిని

65చూసినవారు
983 మార్కులతో సత్తా చాటిన గొల్లప్రోలు విద్యార్థిని
గొల్లప్రోలు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న సాయి జ్యోతి 983 మార్కులు సాధించి ఔరా అనిపించింది. గొల్లప్రోలు పట్టణానికి చెందిన ఆమె ఎం.పి.సి. విభాగంలో ఈ ఘనత సాధించింది. సాయి జ్యోతి గొల్లప్రోలులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివింది. కాకినాడ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఎం.పి.సి. విభాగంలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచినట్లు శనివారం ఉపాధ్యాయులు మీడియాకు తెలిపారు.

సంబంధిత పోస్ట్