పిఠాపురం నియోజవర్గం వైసీపీ సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలని వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జి వంగా గీత పిలుపునిచ్చారు. ఆదివారం పిఠాపురం వైసీపీ కార్యాలయంలో వంగా గీత మీడియా సమావేశంలో మాట్లాడారు. గొల్లప్రోలు సత్య కృష్ణ ఫంక్షన్ హాల్లో జూలై 7న సోమవారం ఉదయం 9: 30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలన్నారు.