సామర్లకోట రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. ప్రమాదవశాత్తు రైలు పట్టాలు దాటుతుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టనికి తరలించారు. ఈయన గుర్తింపు కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికైనా ఈ వ్యక్తి గురించి వివరాలు తెలిస్తే 9440627562 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.