పిఠాపురం: బాలయ్యకు డిప్యూటీ సీఎం విషెస్
By ఎన్.శివ కుమార్ 66చూసినవారుహిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ మంగళవారం ట్వీట్ చేశారు. “వెండితెరపై కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న బాలయ్య గారు, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను” అని చంద్రబాబు తెలిపారు.