తిరుమలపై అసత్య ప్రచారాలు మానుకోవాలి

74చూసినవారు
తిరుమలపై అసత్య ప్రచారాలు మానుకోవాలి
తిరుమలపై కొంతమంది అసత్య ప్రచారాలు మానుకోవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డి గోశాలలో గోవులు చనిపోయాయని అసత్యాలు పలుకుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గోశాలను మరింత అభివృద్ధి పరిచారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్