పిఠాపురం: ట్రేడ్ క్యాంపస్ నిర్మాణానికి రూ. 25 కోట్లు మంజూరు

79చూసినవారు
పిఠాపురం: ట్రేడ్ క్యాంపస్ నిర్మాణానికి రూ. 25 కోట్లు మంజూరు
యు. కొత్తపల్లి మండలం పొన్నాడ వద్ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ క్యాంపస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 25 కోట్లు మంజూరు చేసిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మంగళవారం మీడియాకు తెలిపారు. మొత్తం రూ. 229.81 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం నిధులు భరిస్తాయని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్