కాకినాడ: కత్తిపూడి నేషనల్ హైవేపై రోడ్డుప్రమాదం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదనికి కారణం ఓవర్ స్పీడ్. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా మరణానికి కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.