కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధి కత్తిపూడి శివారులో సోమవారం జూదం ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వారి నుంచి రూ. 4, 500 నగదును స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు స్టేషన్ ఎస్ఐ కిషోర్ మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తామని తెలియజేశారు