ప్రత్తిపాడు ఎస్ఐగా లక్ష్మీకాంతం బాధ్యతలు

61చూసినవారు
ప్రత్తిపాడు ఎస్ఐగా లక్ష్మీకాంతం బాధ్యతలు
ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ ఎస్. లక్ష్మీకాంతం ఎస్ఐగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా కాకినాడ దిశ పోలీస్ స్టేషన్ నుంచి ఆమె ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఇప్పటివరకూ ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పవన్ కుమార్ కాకినాడ స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ)కు బదిలీపై వెళ్లారు. స్థానిక ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీకాంతానికి ఏఎస్సైలు, పోలీసులు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్