ఏలేశ్వరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం

55చూసినవారు
ఏలేశ్వరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం
ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ శుక్రవారం మధ్యాహ్నం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరుపేద ప్రజానీకానికి కేవలం 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం లభిస్తుందని ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు.

సంబంధిత పోస్ట్