ప్రత్తిపాడు: భూమన వ్యాఖ్యలు సరికావు

51చూసినవారు
తితిదేలో గోవులపై వైసీపీ విష రాజకీయానికి తెరలేపి రాక్షస ఆనందం పొందుతూ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కుట్రకు పాల్పడుతున్నారని ప్రత్తిపాడు టీడీపీ శ్రేణులు మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఆదివారం రాత్రి జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. టీటీడీలో గోవులు మరణించాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి అసత్య ప్రచారం సరికాదని  ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్