ప్రత్తిపాడు: నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్ష

82చూసినవారు
ప్రత్తిపాడు: నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్ష
ప్రత్తిపాడు నియోజకవర్గం పెదశంకర్లపూడి గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నాలుగు మండలాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి మండలాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్