తూ.గో.: విద్యార్థుల బస్సు పాస్ లకు బ్రేక్

67చూసినవారు
తూ.గో.: విద్యార్థుల బస్సు పాస్ లకు బ్రేక్
విద్యార్థుల బస్ పాసు అప్లికేషన్ ఆధునీకరణ జరుగుతున్న నేపథ్యంలో గురువారం బస్ పాసులు జారీ చేయడం లేదని తూర్పు గోదావరి ఆర్టీసీ డీపీటీవో వై. సత్యనారాయణ మూర్తి గురువారం తెలిపారు. అప్లికేషన్ అప్డేట్ పూర్తైన అనంతరం ఈ నెల 13న శుక్రవారం నుంచి పాసులు మళ్లీ జారీ చేస్తామని చెప్పారు. విద్యార్థులు కొత్త బస్ పాసులు ఆన్లైన్ ద్వారా పొందవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్