దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయ కార్యనిర్వహనాధికారిగా వేండ్ర త్రినాథరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు రామచంద్ర మోహన్ ఈవోగా కొనసాగారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈవోగా బాధ్యతలు చేపట్టినట్లు త్రినాథరావు తెలిపారు. సామాన్య భక్తులకే స్వామి దర్శనాల్లో తొలి ప్రాధాన్యత కల్పిస్తామని నూతన ఈవో వివరించారు.