ప్రత్తిపాడు నియోజకవర్గంలో తగ్గని ఎండలు

74చూసినవారు
ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎండలు తగ్గుముఖం పట్టలేదు. సోమవారం 40°C నుంచి 41 °C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో అడుగు బయటకు పెట్టాలంటే ప్రజలు ఆందోళన చెందారు. రౌతులపూడి, శంఖవరం మండలాల్లో సుమారు 41°C, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో సుమారు 40°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండవేడికి రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

సంబంధిత పోస్ట్