ఏలేశ్వరం: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

57చూసినవారు
ఏలేశ్వరం: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
ఏలేశ్వరం మండలం తిరుమలిలో మెయిన్ రోడ్డును బుధవారం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చే ప్రభుత్వమని ఎమ్మెల్యే అన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు సూతి బూరయ్య, బాబులు, చందువోలు రాజా, బొదిరెడ్డి గోపి, జనసేన నాయకుడు బాబి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్