రాజమండ్రిలో అఖిలపక్షం సమావేశం

53చూసినవారు
రాజమండ్రిలో అఖిలపక్షం సమావేశం
2027 గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శనివారం అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, నగర పాలక సంస్థ కమీషనర్, అఖిల పక్ష పార్టీలు, స్వచ్చంద సంస్థలు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నగర అభివృద్ధి, త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ ఇతర అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్