బొమ్మూరు: ఎమ్మెల్యే అనుచరుడిపై ఫోక్సో కేసు

52చూసినవారు
బొమ్మూరు: ఎమ్మెల్యే అనుచరుడిపై ఫోక్సో కేసు
బొమ్మూరులో మైనర్ బాలికను గర్భవతిని చేసి ముఖం చాటేసిన ఎమ్మెల్యే అనుచరుడిపై ఫోక్సో కేసు నమోదు చేసిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక ఏడు నెలల గర్భవతిగా ఉన్నపుడు ఆమెకు ఆస్పత్రిలో అబార్షన్ కూడా చేయించినట్టు సమాచారం. పెళ్లి చేసుకోమని బాలిక కోరగా. తనను కులం తక్కువ దానివని దూషించినట్టు తెలుస్తోంది. బాధితురాలి కోరిక మేరకు కేసు నమోదు ఆలస్యమైందని, ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నామని డీఎస్పీ దివ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్