జిల్లా ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ రద్దు

51చూసినవారు
జిల్లా ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ రద్దు
గోదావరీ నదికి వరదల హెచ్చరికల నేపధ్యంలో సోమవారం రాజమండ్రి జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) మీ కోసం కార్యక్రమం రద్దు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ప్రకటించారు. ఈ విషయాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రజలు గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్