రాజమండ్రి నగరంలోని జనన, మరణ ధ్రువీకరణ విభాగాన్ని నగర కమీషనర్ కేతన్ గార్గ్ గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారి విధి విధానాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు త్వరతిగతిన సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నగరపాలక సంస్థ సిబ్బంది ఉన్నారు.