కోటిలింగాల పేటలో మురుగునీటి సమస్యకు పరిష్కారం

81చూసినవారు
రాజమండ్రి నగరంలోని కోటిలింగాలపేట వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక కోటిలింగాల పేటలో గురువారం ఎమ్మెల్యే పర్యటించారు. రాబోయే వర్షాకాలం నాటికి రెండు పంపింగ్ స్కీంలను ఏర్పాటు చేసి మురికినీటి సమస్యకు పరిష్కారం చూద్దామని అన్నారు.

సంబంధిత పోస్ట్