ప్రతిభ ప్రదర్శించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థికి ఫస్ట్ ప్రైజ్

52చూసినవారు
ప్రతిభ ప్రదర్శించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థికి  ఫస్ట్ ప్రైజ్
గుంటూరులో జరిగిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ క్యాంప్ లో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలకు చెందిన అఖిల్ ఉత్తమ ప్రతిభ చాటి మొదటి బహు మతి సాధించాడని కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర రావు తెలిపారు.శనివారం ఆర్ట్స్ కళాశాలలో అఖిల్ ను అభినంధించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ క్యాంప్ లో ఆంధ్రప్రదేశ్,రాజస్థాన్ కు చెందిన ఎన్సిసి క్యాటట్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అఖిల్ సాధించిన మెడల్ సర్టిఫికెట్ ను ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్