పురందేశ్వరిని కలిసిన మాజీ ఎంపీ మురళీమోహన్

83చూసినవారు
పురందేశ్వరిని కలిసిన మాజీ ఎంపీ మురళీమోహన్
రాజమండ్రి ఎంపీ పురందేశ్వరిని మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ మంగళవారం రాజమండ్రిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మురళీ మోహన్ ఎంపీ పురందేశ్వరికి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను అభివృద్ధి పదంలో నడపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గోవిందు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్