18వ తేదీ నుంచి ఎస్. కే. వి. టి లో డిగ్రీ ప్రవేశాలు

67చూసినవారు
18వ తేదీ నుంచి ఎస్. కే. వి. టి లో డిగ్రీ ప్రవేశాలు
రాజమండ్రిలోని ఎస్. కే. వి. టి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 18 నుంచి ఆన్‌లైన్‌లో ప్రవేశాలు ప్రారంభమవనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాజబాబు శనివారం తెలిపారు. స్పెషల్ తెలుగు, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, స్పెషల్ ఇంగ్లీష్, బీఎస్సీ ఆనర్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, బీకాం ఆనర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్