రాజమండ్రిలో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం

60చూసినవారు
క్రీడలకు అనువైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రిలోని నారాయణపురంలో సుమారు రూ. 4.30 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఉత్తమ క్రీడాకారులను తయారు చేసేందుకు మల్టీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఎంతగానో దోహదపడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్