జూలై ఒకటిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక

79చూసినవారు
జూలై ఒకటిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక
సోమవారంప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానం ద్వారా కలెక్టరేట్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమండ్రిలో ఆదివారం ప్రకటనలో తెలిపారు.పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనేది సార్వత్రిక ఫిర్యాదుల పరిష్కార హెల్ప్‌లైన్,ఇది పౌరులు తమ సమస్యను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయడానికిఅనుమతిస్తుందన్నారు. పౌరులు 1902 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయవచ్చునని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్