కాకినాడ: జీజీహెచ్‌లో 6 కరోనా కేసులు నమోదు

76చూసినవారు
కాకినాడ: జీజీహెచ్‌లో 6 కరోనా కేసులు నమోదు
గత కొద్దిరోజులుగా జీజీహెచ్‌లో కొనసాగుతున్న కోవిడ్ దశలో ఇప్పటివరకు మొత్తం 399 ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. అందులో 54 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. లావణ్య కుమారి తెలిపారు. ప్రస్తుతం ఆరుగురు రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారి ఆరోగ్యం స్థిరంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్