కాకినాడ: బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యచరణ

5చూసినవారు
బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యచరణ రూపొందించుకోవాలని కాకినాడ జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జి మేడా సురేష్ పేర్కొన్నారు. కాకినాడ డీసీసీ కార్యాలయంలో శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ నెలవారీ సమావేశం జరిగింది. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిధిగా జిల్లా ఇన్చార్జి సురేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you