కొవ్వూరు: టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం

71చూసినవారు
కొవ్వూరు: టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం
కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ది. ఆంధ్ర షుగర్స్ మేనేజింగ్ డైరెక్టర్, టీడీపీ సీనియర్ నాయకులు పెండ్యాల అచ్చిబాబు జన్మదినంతో కొవ్వూరు టీడీపీ నాయకులు రక్తదాన శిబిరం నిర్వహించారు. సెర్ప్ ఉన్నతి లేని వడ్డీ రుణాల రూ. 20 లక్షల చెక్కులను అందజేశారు. ద్వి సభ్య కమిటీ సభ్యులు కంట మని రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, భాస్కర చౌదరి ఉన్నారు.

సంబంధిత పోస్ట్