లక్ష్మీపురం: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్

66చూసినవారు
లక్ష్మీపురం: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్
లక్ష్మీపురం గ్రామ సచివాలయంలో అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ దోనెల్లి ధనలక్ష్మి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దళిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని అన్నారు. అనంతరం చిత్రపటానికి పూలమాలు వేసే ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నున్న చిన్ని, యాగంటి వెంకటరత్నం, గ్రామ సచివాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్