ఇసుక నిలువల నుండి రవాణా చేస్తే చట్ట పరమైన చర్యలు

79చూసినవారు
ఇసుక నిలువల నుండి  రవాణా చేస్తే  చట్ట పరమైన చర్యలు
ఇసుక నిలువల నుండి ఎవరైనా ఇసుక లోడింగ్, రవాణా చేయుట చట్ట రీత్యా నేరమని ఎవరైనా రవాణా చేసినచో అటువంటి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి యం. సుబ్రహ్మణ్యం ఆదివారం రాజమండ్రిలో హెచ్చరిక జారీ చేసారు. తూర్పుగోదావరి జిల్లాలోని 7 ఇసుక నిలువల డిపో నందు వర్షాకాలం నిమిత్తం ఇసుక నిలువ ఉంచడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్